Rohith Vemula: రోహిత్ వేముల కేసు పునర్విచారణ: సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఈ రోజు కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన రేవంత్ రెడ్డి కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: [vuukle]