author image

Nikhil

Eatala Rajender: ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కూడా నాకే.. వారు నాకిచ్చిన భరోసా ఇదే: ఈటల
ByNikhil

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కూడా తనకేనని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలకు అందని ఫలితం మల్కాజ్ గిరిలో రాబోతోందన్నారు. ఈ రోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

AP Game Changer : అనకాపల్లిలో సీఎం రమేష్ గెలుస్తారా?.. ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?
ByNikhil

AP Elections 2024 : అనకాపల్లి లోక్‌సభ సెగ్మెంట్ లో వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

AP Game Changer : విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ గెలుపు? ఆర్టీవీ సర్వే లెక్కలివే!
ByNikhil

AP Elections 2024 : ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన లోక్‌సభ సీటు విశాఖ. ఇక్కడ కూటమి అభ్యర్థి, బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్‌కు మంత్రి బొత్స భార్య ఝాన్సీ గట్టి పోటీ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా తన సతీమణి పోటీ చేస్తున్న విశాఖపైనే బొత్స ఎక్కువగా ఫోకస్‌ పెట్టడం ఆమెకు కలిసొచ్చే అంశం.

AP Game Changer : విజయనగరం పార్లమెంట్‌లో వైసీపీదే విక్టరీ.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే!
ByNikhil

AP Elections 2024 : విజయనగరం ఎంపీగా వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్‌, టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో గెలుపు ఎవరిదని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

AP Game Changer 2024 : ఆర్టీవీ స్టడీలో ఆసక్తికర లెక్కలు.. అరకు ఎంపీగా గెలిచేదవరంటే?
ByNikhil

Lok Sabha Elections 2024 : ఇక అరకు లోక్‌సభ సీటులో BJP అభ్యర్థి కొత్తపల్లి గీత, YCP అభ్యర్థి శెట్టి తనూజరాణి పోటీ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్‌గా పని చేయడం తనూజరాణికి ప్లస్‌.

Advertisment
తాజా కథనాలు