రాజంపేట లోక్‌సభ విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇమేజ్ ఆయనకు కలిసొస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు ఆరోపణలు చేసి వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారన్న టాక్ ఉంది.
పూర్తిగా చదవండి..AP Game Changer: రాజంపేటలో మాజీ సీఎం నల్లారి గెలుస్తారా?.. ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?
రాజంపేట లోక్‌సభ స్థానంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: