author image

Nikhil

AP Game Changer: ఆర్టీవీ సంచలన స్టడీ.. తిరుపతి ఎంపీగా గెలిచేది అతనే!
ByNikhil

తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి, కూటమి నుంచి బీజీపీ అభ్యర్థిగా వరప్రసాద్‌ మధ్య పోటీ సాగుతోంది. ఆర్టీవీ స్టడీలో ఈ సీటు నుంచి ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

AP Game Changer: అనంతపురం ఎంపీ సీటులో టీడీపీదే విజయం?.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే!
ByNikhil

అనంతపురం లోక్ సభలో టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, వైసీపీ అభ్యర్థిగా శంకర నారాయణ తలపడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? అన్న అంశంపై ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి.

TS Elections 2024: హైదరాబాద్ లోని ఓటర్లకు శుభవార్త.. ఫ్రీగా పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి..
ByNikhil

హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా 'రాపిడో-ఈసీ' సంయుక్తంగా ఓటర్లకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ సేవలను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను పోలింగ్ బూత్ ల నుంచి వారి ఇంటికి ఉచితంగా చేర్చనుంది రాపిడో.

AP DGP: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?
ByNikhil

Harish Kumar Gupta As A New DGP For AP: ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై నిన్న బదిలీ వేటు వేసీన ఈసీ.. ఈ రోజు ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది.

AP Elections 2024 : కళ్యాణదుర్గంలో టెన్షన్‌ టెన్షన్.. అమ్మకానికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు?
ByNikhil

Postal Ballet Issue : పోస్టల బ్యాలెట్ ఓట్లను అమ్ముకుంటున్నారంటూ కల్యాణదుర్గంలో టీడీపీ నేతల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరే ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు