author image

Nikhil

YS Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. ఆ పర్యటన రద్దు?
ByNikhil

ఏపీ సీఎం జగన్(AP CM Jagan) కు సీబీఐ షాక్ ఇచ్చింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

BRS-Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్
ByNikhil

Jeevan Reddy : ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన షాపింగ్ మాల్ ను సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన మాల్ ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన షాపింగ్ మాల్ ను సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన మాల్ ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మైక్ అనౌన్స్మెంట్ కూడా చేశారు.

Jagan-EC : జగన్ సర్కార్ కు ఈసీ బిగ్ షాక్
ByNikhil

AP CM Jagan : ఏపీ లోని జగన్ సర్కార్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. పోలింగ్ కు ముందు వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఆంక్షలు విధించింది. ఎన్నికల తర్వాతనే ఆ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు