టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని ధ్వజమెత్తారు కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి(Katasani Rambhupal Reddy). అందుకే తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Nikhil
ByNikhil
BJP : హర్యానలో బీజేపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడడం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2014లో మోదీ పీఎం అయిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడలేదన్న చర్చ సాగుతోంది.
ByNikhil
ఇటీవల అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఈ రోజు చంచల్ గూడ జైలులో కలిశారు.
ByNikhil
Renuka Chowdary : ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు రేణుకాచౌదరి. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వాళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆర్టీవీకి రేణుక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ByNikhil
Election Commission Key Decision On Rythu Bandhu: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. రైతు భరోసా (రైతు బంధు) నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Katasani-interview--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pawan-Kalyan--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/PM-Modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KTR--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Vijayawada-Rain--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KCR-Kamareddy-Meeting--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Renuka-chowdary-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-land-titling-act-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rythu-Bandhu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Kejriwal-jpg.webp)