New Update
తాజా కథనాలు
కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంపై నరసరావుపేట ఎంపీ శ్రీనివాస వర్మ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీలో కష్టపడి పని చేసిన కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని తనకు మంత్రి పదవి దక్కడం నిదర్శనమన్నారు. కేంద్ర నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.