author image

Nikhil

Ramoji Rao-SPB: రామోజీరావుకు ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం.. స్నేహితుడి కోసం రామోజీ ఏం చేశాడంటే?
ByNikhil

Ramoji Rao - SP Balasubrahmanyam: రామోజీరావు, ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మధ్య మంచి స్నేహం ఉండేది. తెలుగు ప్రజలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటైన 'పాడుతా తీయగా' ప్రోగ్రాం కూడా వీరి స్నేహం నుంచే పుట్టింది.

Amaravathi: అమరావతిలో సందడి.. వేగంగా సాగుతోన్న పనులు!
ByNikhil

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనుండడంతో అమరావతిలో మళ్లీ సందడి స్టార్ట్ అయ్యింది. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో చెట్ల తొలగింపును అధికారులు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం జోరుగా సాగుతోంది.

NEET 2024: నీట్ పరీక్షలో గోల్ మాల్.. ప్రూఫ్స్ చూపిస్తూ కేంద్రంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం!
ByNikhil

నీట్ లో ఈ ఏడాది అనేక మంది 718, 719 మార్కులు సాధించారని.. +4, -1 మార్కింగ్ విధానంలో ఇది ఎలా సాధ్యమని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. గ్రేస్ మార్కులను ఎలా కేటాయించారో చెప్పాలన్నారు. ఐదేళ్లలో ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా టాప్ 5 లో లేకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు.

Vallabhaneni Vamshi: సైలెంట్‌ మోడ్‌లోకి వల్లభనేని వంశీ.. ఫ్యామిలీతో సహా అక్కడికి?
ByNikhil

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు