Chandrababu About Amaravati Development: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎల్లుండి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు, రాజకీయవర్గాల ఫోకస్ అమరావతిపై పడింది. కూటమి విజయంతో అమరావతిలో మళ్లీ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు ఆర్టీవీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Chandrababu: అమరావతి అభివృద్ధే ప్రధాన కర్తవ్యం: RTVతో చంద్రబాబు ఎక్స్‌క్లూజీవ్
ఏపీలో అధికారంలోకి రానున్న కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అమరావతిని అభివృద్ధి చేయడమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అమరావతికి అద్భుతమైన భవిష్యత్తు ఉందన్నారు.
Translate this News: