గద్దర్ కూతురు వెన్నెలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ రాజకీయాలు | మెదక్ | హైదరాబాద్

Nikhil
కేసీఆర్ ఫ్యామిలీ పాపాల చిట్టా చాలా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. Politics | Short News | RTV APP | నల్గొండ | తెలంగాణ
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్ తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | పశ్చిమ గోదావరి | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ముఖ్య పోలీస్ అధికారులపై వేటు వేయడానికి సిద్ధమైంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | ఆంధ్రప్రదేశ్
లగచర్ల ఘటనపై కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంటే.. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎంపీ ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ | విజయనగరం | Latest News In Telugu | Short News
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద తాను ధర్నా చేయబోతున్నట్లు RTV ఇంటర్వ్యూలో అఘోరీ సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసులు విచారణ ఈ రోజు ముగిసింది. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు