లగచర్ల ఘటనపై కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంటే.. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎంపీ ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ

Nikhil
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ | విజయనగరం | Latest News In Telugu | Short News
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద తాను ధర్నా చేయబోతున్నట్లు RTV ఇంటర్వ్యూలో అఘోరీ సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసులు విచారణ ఈ రోజు ముగిసింది. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
తనను అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేడే కేటీఆర్‌ను అరెస్టు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
కొడంగల్ లో కలెక్టర్ పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ పర్యటన తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా సిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Advertisment
తాజా కథనాలు