/rtv/media/media_files/2024/11/15/kZwI5ULb4XVKc0qZJdmr.jpg)
పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు న్యాయస్థానానికి సెలవు కావడంతో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్ రెడ్డిని నేరస్తులతో కలిసి ఉంచారని పిటిషన్లో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్ లో ఉంచాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.