బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

Nikhil
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ కోణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం నల్గొండ
ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
తనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే రేవంత్ రెడ్డి లగచర్లలో కుట్ర చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
విశాఖ డెయిరీ స్వలాభం కోసం రైతులకు నష్టం చేస్తోందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు మరోసారి BJP పాలిటిక్స్ లో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బీజేపీ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
KTR అరెస్ట్ కథ కంచికేనని.. ఢిల్లీలో సెటిల్మెంట్ జరగడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ ఇక గాలికేనన్నారు. మెదక్ | కరీంనగర్ | తెలంగాణ
కులగణనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ సర్కార్ కు ఆమె మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
అధికారంలోకి వస్తే ప్రతీ నెలా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయిందని పవన్ కల్యాన్ విమర్శించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | మహబూబ్ నగర్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
గద్దర్ కూతురు వెన్నెలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ రాజకీయాలు | మెదక్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు