HYDRA: హైడ్రాను ఇక టచ్ చేయలేరు.. రేవంత్ సర్కార్ సంచలన వ్యూహం! By Nikhil 15 Sep 2024 తెలంగాణ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది. హైదరాబాద్
అధికారుల వెనుక ఉన్న నేతలను కూడా వదిలిపెట్టం.. RTV ఇంటర్వ్యూలో రంగనాథ్ By Nikhil 14 Sep 2024 నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామని HYDRA చీఫ్ రంగనాథ్ తెలిపారు.
ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై చర్చ? By Nikhil 14 Sep 2024 రాజకీయాలు ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Accident : తిరుపతిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా టైర్ పేలడంతో.. By Nikhil 14 Sep 2024 ఆంధ్రప్రదేశ్ | క్రైం | తిరుపతి : బెంగళూరు-తిరుపతి రోడ్డుపై నిన్న బస్సు, రెండు లారీలు ఢీకొనడంతో 8 మంది మృతి చెందిన ఘటన మరవకముందే.. అదే మార్గంలో మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇన్నోవా టైర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
CMRF కు విరాళాల వెల్లువ By Nikhil 13 Sep 2024 వరద బాధితుల కోసం పర్చూరు నియోజకర్గం గొనసపూడికి చెందిన విక్రం నారాయణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా సహాయం అందించారు. ఈ రోజు చంద్రబాబును కలిసిన నారాయణ కుటుంబ సభ్యులు రూ.1,55,55,555 చెక్కును అందించారు.
YS Jagan: చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్ By Nikhil 13 Sep 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | పశ్చిమ గోదావరి: ఈ రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్.. మీకు 15 వేలు.. మీకు 15 వేలు.. అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు.
రజకార్లను తరిమికొట్టిన భారత సైన్యం.. 76 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏమైందంటే? By Nikhil 13 Sep 2024 తెలంగాణ | రాజకీయాలు 1948 సెప్టెంబర్ 13న మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. నిజాంను తరమికొట్టేలా చేసింది.
సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి! By Nikhil 13 Sep 2024 : రాజకీయాలు | మెదక్ | కరీంనగర్ | తెలంగాణ: దానం నాగేందర్ కు సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
YS Jagan: పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్! By Nikhil 13 Sep 2024 ఆంధ్రప్రదేశ్ | క్రైం | తిరుపతి | రాజకీయాలు నగరిలో గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులపై హైకమాండ్ వేటు వేసింది. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు కూడా ఉండడం చర్చనీయాశంమైంది.
Sitaram Yechury: ఏచూరి జాతీయ స్థాయిలో తెలుగు ఎర్రజెండా.. By Nikhil 12 Sep 2024 సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కన్నుమూశారు. 1974లో స్టూడెంట్ లీడర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు.