రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ అధికార అహంకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

Nikhil
Short News | రాజకీయాలు | తెలంగాణ ఆర్ కృష్ణయ్యతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణయ్యను చేర్చుకుని బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాజకీయాలు | పశ్చిమ గోదావరి | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య అమ్ముడు పోయాడని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.
రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు.
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. మహబూబ్ నగర్ | Short News
ఆంధ్రప్రదేశ్ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. Short News
తిరుపతి | ఆంధ్రప్రదేశ్ తిరుమల లడ్డులో పొగాకు ప్యాకెట్ వచ్చిందంటూ వైరల్ అవుతున్న వార్తలపై టీటీడీ స్పందించింది. అదంతా ఫేక్ అని స్పష్టం చేసింది.
హైడ్రాకు ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. తెలంగాణ | వరంగల్ | హైదరాబాద్ | Short News
Latest News In Telugu | తెలంగాణ | క్రైం హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. నాగభూషణం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు.
Advertisment
తాజా కథనాలు