author image

Nikhil

Tirupati Laddu: లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ.. పవన్ సంచలన కామెంట్స్!
ByNikhil

రాజకీయాలు | పశ్చిమ గోదావరి | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.

Ind Vs Ban: దుమ్ములేపిన రిషబ్ పంత్.. అద్భుతమైన సెంచరీ!
ByNikhil

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్  అద్భుతమైన సెంచరీ సాధించి.. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు.  

Tirupati Laddu: ఏ ఒక్కరినీ వదలి పెట్టం.. లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలనం!
ByNikhil

రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు.

HYDRA: హైడ్రా ఇక ఎక్కడికైనా.. కొత్తగా వచ్చిన పవర్స్ ఇవే!
ByNikhil

| రాజకీయాలు | మెదక్ | హైదరాబాద్ Short News నోటీసులు ఇవ్వడం, ఏ ప్రాంగణంలోకి అయినా వెళ్లి పరిశీలించడం తదితర పవర్స్ ను తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది.

HYDRA: లేక్‌ వ్యూలపై హైడ్రా ఫోకస్.. ఆధారాలు ఉంటే కూల్చివేతకు రెడీ!
ByNikhil

నగరంలో లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లపై హైడ్రా ఫోకస్ పెట్టింది. చెరువులు, ఇతర జనవనరుల వద్ద చేపట్టిన నిర్మాణాలపై అధికారులు స్టడీ చేస్తున్నారు.

TG Gurukul School: గురుకులంలో కలకలం.. గోడ దూకి పారిపోయిన విద్యార్థులు!
ByNikhil

తెలంగాణ | క్రైం | నల్గొండ | Short News నల్లగొండ జిల్లా కొండభీమనపల్లి గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు పదోతరగతి విద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది.

IND Vs BAN : బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఇరు జట్ల వ్యూహాలివే!
ByNikhil

Short News : స్పోర్ట్స్ చైన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ లో గెలుపే లక్ష్యంగా భారత్ బ్యాట్స్మెన్ రంగంలోకి దిగారు.

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం-LIVE
ByNikhil

గణేశుడి లడ్డూ వేలం అంటేనే అందిరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్. రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ ధర.. గతేడాది వేలంలో ఏకంగా రూ.27 లక్షలు పలికింది. నేడు నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డూ వేలం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు