వైభవ్ సూర్యవంశీ...మోస్ట్ యంగెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఆల్ టైమ్. 14 ఏళ్ళకే ఐపీఎల్ లో డెబ్యూ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరుఫున సెలెక్ట్ అవడమే కాకుండా ఈరోజు తన మొదటి మ్యాచ్ ను కూడా ఆడాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం రోజుకో కొత్త మార్పు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఎవరైనా గాజా వెళితే వారు యూఎస్ కు రాలేరని కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఎన్టీయే కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందులో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతుండగా ఓజ్ కుమార్తె స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆ సమావేశాన్ని వెంటనే ఆపేయాల్సి వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అత్యాచారం చేసిన యువకుడికి గ్రామస్తులే బుద్ధి చెప్పారు. అతడిని నగ్నంగా మార్చి...ఎడ్ల బండికి కట్టేశారు. దాని తరువాత అతనిని పిచ్చ కొట్టుడు కొట్టారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కుమార్తె పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఆయన కూతురు హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్ జైన్ తో నిన్న రాత్రి వివాహం అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
చైనా అన్నిరకాలుగా భారత్ తో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 85 వీసాలను మంజూరు చేసిన డ్రాగన్ కంట్రీ మరో కీకల మలుపుకు తెర తీసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పక్కనే ఉన్న బంగ్లాదేశ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు భద్రత కల్పించాలని వ్యాఖ్యలు చేసింది. దీనికి ప్రతిగా ముందు మీ దేశం గురించి మీరు చూసుకుంటే మంచిదంటే భారత్ కౌంటరిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/19/NFWizxSNLlSRcKM8sDFw.jpg)
/rtv/media/media_files/2025/04/19/EgVYiP5t6jOYfocUlqSr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Cheetah.jpg)
/rtv/media/media_files/2025/04/18/TZc0PRXyCvUD4hA0gZUv.jpg)
/rtv/media/media_library/vi/VSunVIcRNVk/hqdefault-981777.jpg)
/rtv/media/media_files/2025/04/19/Bvq7hcA7KaTHnUMXdjw2.jpg)
/rtv/media/media_files/2025/04/19/LPMxAsmyMIZDwOZRGxRq.jpg)
/rtv/media/media_files/2025/04/19/gr7QpADiMPV9DD6qgKgd.jpg)
/rtv/media/media_files/2025/04/13/fSXu9jWxbfUiJ8daVsbO.jpg)
/rtv/media/media_files/2025/03/24/Cnu5EID1LmTzVE9UYesr.jpg)