Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని దుర్గావతి అనే మహిళ రోడ్డు యాక్పిడెంట్‌లో చనిపోయింది. ఆగస్టు 13న ఇది జరిగింది. ఆరోజు దుర్గావతి తన తమ్ముడితో కలిసి బైక్ మీద వస్తుండగా లోడింగ్ వాహనం ఢీకొట్టి చనిపోయిందని దుర్గావతి భర్త అజయ్ పోలీసులకు చెప్పాడు.
Advertisment
తాజా కథనాలు
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి