author image

Manogna alamuru

Rahul Gandhi : మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీలు ఎందుకు లేరు–రాహుల్ గాంధీ
ByManogna alamuru

Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇందులో ఆయన కులగణన గురించి మరొకసారి మాట్లాడారు. దేశంలో కులగణన ఎంత ఆవశ్యమో తెలిపారు. ఇది కేవలం జనాభా గణన మాత్రమే కాదని, విధాన రూపకల్పనకు ప్రాతిపదిక అన్నారు.

Delhi : సెలవు కోసం 5 ఏళ్ళ చిన్నారి హత్య.. నిందితుల వయసు 9 నుంచి 11 ఏళ్ళు
ByManogna alamuru

Delhi - Madrasa : తమ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ చిన్నపిల్లల్లో కూడా నేర ప్రృత్తి పెరిగిపోతోంది. దీనికి ఉదాహరణే ఢిల్లీలో జరిగిన సంఘటన. దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Kolkata: హత్యకు ముందు కూడా మరో మహిళపై వేధింపులు‌‌..
ByManogna alamuru

Kolkata Trainee Doctor : కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ దుర్మార్గానికి కారణం సంజయ్ రాయ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ టేక్‌ఓవర్ చేసింది. సీబీఐ విచారణలో నిందితుడు సంజయ్ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి.

Prabhas : విలన్‌గా ప్రభాస్.. సందీప్‌ వంగా సినిమాలో డబుల్ ధమాకా?
ByManogna alamuru

బాహుబలి తర్వాత వైవిధ్యభరితమై సినిమాలు చేస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). సాహోతె యాక్షన్, రాధేశ్యామ్ లవ్ స్టోరీగా, ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఇటీవల వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి.

Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి తప్పిన ప్రమాదం
ByManogna alamuru

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్రుటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా రాజంపేట పుల్లపత్తూరు పర్యటన ముగించుకొని వెళ్ళున్నప్పుడు ఆయన కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది.

Advertisment
తాజా కథనాలు