author image

Manogna alamuru

AP: విశాఖలో టీసీఎస్...మంత్రి లోకేశ్ ప్రకటన
ByManogna alamuru

ఆంధ్రాలో ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఐటీ మంత్రి లోకేశ్. సాగరతీరంలో మరో పెద్ద కంపెనీ రాబోతోందని ఆయన అనౌన్స్ చేశారు. విశాఖలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైజాగ్

ఐసీయూలో రతన్ టాటా? విషమంగా ఆరోగ్యం?
ByManogna alamuru

టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా ఆరోగ్యంపై మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాలేదని...ఐసీయూలో జాయిన్ చేశారని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఏ రకమైన అధికారిక ప్రకటనా రాలేదు. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi:  సీఎం అతిషి ఇంట్లో నుంచి సామాన్ల తొలగింపు..మండిపడుతున్న ఆప్
ByManogna alamuru

ఢీల్లీ ముఖ్యమంత్రి అతిషీ సామాన్లను ఆమె ఉంటున్న ఇంట్లో నుంచి బలవంతంగా తొలగించారు. రెండు రోజుల క్రితమే ఆమె అధికారిక బంగ్లాలోకి షిఫ్ట్ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

బీజేపీ గెలుపు,లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ఏంటీ లింక్?
ByManogna alamuru

ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ప్రతీసారీ స్టాక్ మార్కెట్ పైకి దూసుకెళుతున్నాయి. గత పదిరోజులుగా నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్ నిన్న హర్యానాలో బీజేపీ గెలిచినప్పుడు మాత్రం లాభాల్లోకి వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Kolkata: కోలకత్తా హత్యాచార ఘటన..వరుసపెట్టి వైద్యుల రాజీనామా
ByManogna alamuru

కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఘటన ఇన్ని రోజులైనా చల్లారడం లేదు. ఇప్పుడు సీనియర్ వైద్యులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Stock Market: ఒక్కరోజు ఆనందమే..తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్
ByManogna alamuru

హమ్మయ్య అనుకున్నారు...లాభాల్లోకి వచ్చిందని ఆనంద పడ్డారు. కానీ అది ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

ఆర్టీవీ ఎఫెక్ట్..నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్
ByManogna alamuru

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్‌ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | నేషనల్

J&K: జమ్మూ–కాశ్మీర్ కొత్త సీఎం ఒమర్ అబ్దుల్లా..సక్సెస్ స్టోరీ
ByManogna alamuru

జమ్ముకశ్మీర్​లో శాసనసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Haryana election 2024: కాంగ్రెస్ నోరు తీపి చేయని జిలేబీలు
ByManogna alamuru

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఊరించిన విజయం చివరకు తుస్సుమనిపించింది. ఈ ఎన్నికల్లో తమను రక్షిస్తాయనుకున్న జాట్, జిలేబీలు నట్టేట ముంచాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

హర్యానాలో ఫలించిన  బీజేపీ వ్యూహం..గెలిపించిన సీఎం సైనీ
ByManogna alamuru

హర్యానా ఎన్నికలలో బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసి విజయం సాధించింది. దానికి కారణ ఎన్నికల ముందు బీజేపీ అనుసరించిన సీఎం మార్పు వ్యూహమే అంటున్నారు. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు