ప్రజల మనసుల్లో ఆమె స్థానాన్ని చెరప లేకపోయారు. అందుకే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయినా వినేశ్ మాత్రం గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించేది లేదని అంటోంది కాంగ్రెస్. కచ్చితంగా ఇక్కడ మ్యానిపులేషన్ జరిగిందని చెబుతున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వారం రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశీయ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ బిజినెస్
అందుకు తగ్గట్టుగానే బీరుట్‌లో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై రాకెట్లు, క్షిపణులు వర్షం కురిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆర్టికల్ 370ను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మరికాసేట్లో హర్యానా, జమ్మూ–కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు విడుదల అవనున్నాయి. రెండు చోట్లా కాంగ్రెస్సే వస్తుందని ఉంది. దీంతో దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని తెలుస్తోంది. Politics | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రధాని మోదీతో చర్చలు బాగా జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హర్యానాలో అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి. మరి కొద్ది సేపటిలో ఫలితాలు కూడా వెలవడనున్నాయి. ఇక్కడ పది ఏళ్ళుగా బీజేపీ రాజ్యమేలుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అంటూ సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత జిమ్జాస్టిక్ ప్లేయర్, ఒలింపియన్ దిపా కర్మాకర్ ఈరోజు తన కెరియర్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని చెప్పారు దీపా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/OqhWQ0QiL8tqppewmdrq.jpg)
/rtv/media/media_files/boomLDEtHboAbjiYmrCi.jpg)
/rtv/media/media_files/M6yGrZe9uIjCB6nwhgSb.jpg)
/rtv/media/media_files/bwM1WgNUupEP14yokgp5.jpeg)
/rtv/media/media_files/iZC8oEBEdDkk2DkhQ3h4.jpeg)
/rtv/media/media_files/cXAXRKcdbJKgYgR6kmSn.jpg)
/rtv/media/media_files/T042ZlPT0Zd6pzIPpLjm.jpg)
/rtv/media/media_files/sdGYqWmlGGf98lLTxRlm.jpg)
/rtv/media/media_files/dDETXHShywtdwMyR6TrQ.jpg)
/rtv/media/media_files/7Y1ZUvVXF6J44B2PivwK.jpg)