New Update
Jio Loans App:
రిలయన్స్ సంస్థ ఇప్పుడు జియో ఫైనాన్స్ యాప్‌ను లాంచ్ చేసింది. మే 30న సంబంధిత బీటా వెర్షన్‌ను విడుదల చేసిన ఈ సంస్థ, వినియోగదారుల సూచనలు, సలహాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా పూర్తి స్థాయి యాప్‌ను లాంచ్ చేసింది.
ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్, మై జియో యాప్‌లో అందుబాటులో ఉంది. ఇందులో వివిధ రకాల లోన్ సదుపాయాలు, యూపీఐ పేమెంట్స్, మొబైల్ రిఛార్జ్, క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్ చేసుకునే సదుపాయాలు కల్పించారు.
తాజా కథనాలు
Follow Us