author image

Manogna alamuru

హెజ్బుల్లా అంతమే టార్గెట్..ఇజ్రాయెల్ నెక్ట్స్ లేపేసేది అతడినే
ByManogna alamuru

ఇందులో భాగంగా హిజ్బుల్లా కోఆర్డినేషన్‌ టీమ్‌కు అధిపతి అయిన వాఫిక్ సఫా నే తరువాతి టార్గెట్ అని ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

TS: ఐఏఎస్ ఆమ్రపాలికి షాకిచ్చిన కేంద్రం
ByManogna alamuru

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాకిచ్చింది. తెలంగాణలో ఉన్న ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్‌లు అందరూ తక్షణమే వెళ్ళి ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

పెళ్ళి చేసుకోలేదు.. ప్రపంచాన్ని గెలిచారు..వీళ్లు మాములోళ్లు కాదు బాసూ!
ByManogna alamuru

పెళ్ళి..బంధాలు...ఇవన్నీ మనుషులకు చాలా అవసరం. కానీ ఇవి లేకపోయినా బాగా జీవించొచ్చు...ఎత్తులకు ఎదగొచ్చని నిరూపించారు కొందరు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TATA : స్టాక్ మార్కెట్‌లో రతన్ టాటాకు గౌరవం..15% పెరిగిన టాటా షేర్లు
ByManogna alamuru

రతన్ టాటా మరణం అందరినీ కలిచి వేసింది. స్టాక్ మార్కెట్ సైతం ఆయన మృతికి ఘన నివాళి సమర్పించింది. అందుకు గుర్తుగా టాటా షేర్లు ఈరోజు 15శాతం పెరిగాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

56 ఏళ్ళ తేడా.. కానీ రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్..అసలెవరీ శాంతను?
ByManogna alamuru

రతన్ టాటా ఫ్రెండ్ అంటే అదే ఏజ్ వారు...లేదా ఏ పెద్ద పారిశ్రామిక వేత్త, ఫిలాసఫర్ , రాజకీయ నాయకుడు ఇలా ఊహించుకుంటాము కదా. కానీ ఆయనకు అత్యంత సన్నిహితుడు ఓ 31ఏళ్ళ కుర్రాడు. అతని పేరే శాంతను నాయుడు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

టాటా సన్స్ వాల్యూ..పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ కంటే ఎక్కువ?
ByManogna alamuru

టాటా గ్రూప్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించగలిగింది. ఎంతలా అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా టాటా గ్రూప్ మొత్తం విలువే ఎక్కువ అనేంత. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Ratan TATA: విజన్, దాతృత్వానికి పెట్టింది పేరు–రతన్ టాటా
ByManogna alamuru

టాటాలు అంటేనే వ్యాపారానికి పెట్టింది పేరు. అలాంటి కుటుంబంలో పుట్టిన రతన్...ఆ కుటుంబ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Ratan TATA: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇక లేరు
ByManogna alamuru

ద గ్రేట్ పారిశ్రామిక వేత్త, టాటా సన్స ఛైర్మన్ రతన్ టాటా కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ముంబయ్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cricket: బంగ్లాదేశ్‌తో రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం
ByManogna alamuru

బంగ్లాదేశ్ జట్టున భారత కుర్రాళ్ళు చితక్కొడుతున్నారు. ఈ రోజు జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు