ప్రస్తుతం మహారాష్టా, జార్ఖండ్‌లు ఎన్నికల హాడావుడిలో ఉన్నాయి. విపరీతంగా అక్కడ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. దాంతో పాటూ డబ్బుల ప్రవాహం కూడా సాగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
ఆంధ్రాలో వైసీపీ పాటీకి, ఐప్యాక్ కన్సెల్టెన్సీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. 2024 వైసీపీ ఓటమి తర్వాత మాం అయిన పోయిన ఈ ఐప్యాక్ ఇప్పుడు ఆంధ్రా పోలిటిక్స్‌లోకి అడుగుపెడుతోందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
అమెరికా ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్స్‌లో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఒకటి. ప్రస్తుతం రెండు జరుగుతున్న యుద్ధాలలో అమెరికా ప్రమేయం ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
బెంగళూరులో ఓ ఇన్‌స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ఓ పదేళ్ళ పిల్లాడ చేతిలో. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ట్రంప్ విజయం వల్ల ఎవరికి లాభం ఉన్న లేకపోయినా ఎలాన్ మస్క్ పంట మాత్రం బాగా పండుతోంది. ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు అమాంతం ఒక్కసారి పెరిగిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెజాన్‌తో సహా ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌లలో అమ్మకాలు చేసేవారిపై ఈ రజు ఈడీ రైడ్స్ చేసింది. దేశ వ్యాప్తంగా 24 మంది ఇళ్ళల్లో ఈడీ సోదాలు జరిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బ్లూవాల్ ను విజయంతంగా ఛేదించి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి రెడీ అయ్యారు డొనాల్డ్ ట్రంప్. అయితే చివరి వరకు కమలా హారిస్ గట్టి పోటీనే ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడుగా ఉన్నన్ని రోజులూ లైఫ్ ఛాలా రిచ్‌గా ఉంటుంది. వాళ్ళకు బాధ్యతలు ఎన్ని ఉంటాయో సౌకర్యాలు కూడా అంతకంటే ఎక్కువే ఉంటాయి.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
131 ఏళ్ళ చరిత్రను తిరగ రాసారు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. విరామం తర్వాత మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం నమోదు చేసుకున్నారు. కమలా హారిస్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టి శ్వేత భవనంలోకి అడుగుపెడుతున్నారు ట్రంప్...Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/07/HJkXDFAgSPL5BhEjEZ6D.jpg)
/rtv/media/media_files/2024/11/07/PRrPJfOTvNcC7G3cawuQ.jpg)
/rtv/media/media_files/2024/11/06/rtZXVT98Dr5cSIl83HhU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rates-Hike-1-jpg.webp)
/rtv/media/media_files/2024/11/07/uH9r6RfCdplAmnmsipiC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Elon-Musk-jpg.webp)
/rtv/media/media_files/2024/11/07/STNCT1vdLdITicw9l1nW.jpg)
/rtv/media/media_files/2024/11/06/2I5sGmhq4xGzgLpNRC09.jpg)
/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
/rtv/media/media_files/2024/11/06/JX0SPYeAtZcVCLkHu7ge.jpg)