జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో ఐదంతస్తుల భవన ఒకటి సడెన్‌గా పక్కకు ఒరిగిపోయింది. ఒరిగిన భవనంలో ఉంటున్న వారికి ఖాళీ చేయించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తిరుపతిలో 2014 నుంచి వార్తల్లో ఉంటున్న విషమం ముంతాజ్ హోటల్స్. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంజూరు అయిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వాలు మారడడం వలన వివాదాల్లో ఇరుక్కుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఏ ఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన బార్య సైరానే అనౌన్స్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | నేషనల్
హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు విరుచుకుపడుతోంది. దీని వలన ఇప్పటికి లెబనాన్‌లో 200 మంది పిల్లలు చనిపోయారని ఐక్యరాజ్యసమతి తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బాంబ్ సైక్లోన్...ఇప్పుడు అమెరికాను వణికిస్తున్న విషయం. అక్కడ కాలిఫోర్నియాతో పాటూ మరి కొన్ని రాష్ట్రాలను ఈ సైక్లోన్ ముంచేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు విజృంభించేస్తోంది. బీహార్‌లో రాజ్‌గి వేదికగా జపాన్‌తో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో 2–0 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధులు ధృవీకరించారు. అయితే ఎప్పుడు పర్యటిస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా నిర్ణయంతో కోపంగా ఉన్న రష్యా...ఉక్రెయిన్ మీద అణుదాడికి సిద్ధమైంది. పుతిన్ తమ దేశ అణు సిద్ధాంతం సవరణలను ఆమోదించారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఎప్పుడూ ఏదో ఒక సంచలన విషయాలను ప్రకటించడం బీజేపీ నేత రాజాసింగ్‌కు అలవాటే. తాజాగా ఇప్పుడు ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/20/RkW2lzSsr3A7eqvdqkUy.jpg)
/rtv/media/media_files/2024/11/20/Q5SHKALH32zUdytJ8bxw.jpg)
/rtv/media/media_files/2024/11/20/QkgHCnfrpogRtlJAdNyC.jpg)
/rtv/media/media_files/2024/11/19/P6AQ9NUilKxXn8kmGD7L.jpg)
/rtv/media/media_files/2024/11/19/UGHH8GtSfu0S7SHqxuVp.jpg)
/rtv/media/media_files/2024/11/19/D6erHLNOKTwAXD2fJlCJ.jpg)
/rtv/media/media_files/2024/11/19/gtpaQsFuVXdD8bvO9N4g.jpg)
/rtv/media/media_files/2024/11/19/nhs6fGHKAo2jgfOFvydC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Putin-jpg.webp)
/rtv/media/media_files/2024/11/19/z2ZOYk97fZygIxFU4Mjv.jpg)