సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియా–టీమ్ ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ రెండవరోజు ఆట మధ్యలోనే కెప్టెన్ బుమ్రా మైదానం నుంచి తప్పుకున్నాడు. అతను ఆడలేకపోతుండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పాస్ పోర్ట్ వచ్చేయనుంది. దాంతో పాటూ తత్కాల్ పాస్ పోర్ట్ ఒక్క రోజులోనే అందిస్తామని సికింద్రాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ సెంటర్ డైరెక్టర్ స్నేహజ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై స్పందించిన రోహిత్ తాను రిటైర్ అవ్వడం లేదని స్పష్టం చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా– భారత్ మధ్య ఐదవ టెస్ట్ సిడ్నీలో జరుగుతోంది. రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. Sport | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
మణిపూర్‌లోని కుకీలు ఎక్కువగా ఉండే కాంగ్ పోక్‌పిలో ఆందోళకారులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడి పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఎస్పీ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరెక్ట్‌గా దీనికి పదిరోజుల ముందు ట్రంప్ హష్ మనీ కేసులో విచారణకు హాజరుకానున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర్వులు అన్నీ ఇకపై తెలుగులో కూడా ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
సిరియాలో తల దాచుకున్న సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు ఎప్పటిలానే విజృంభిస్తున్నారు. వారి నుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోవడానికి భారత్ బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/29/posTc3kV6GqsaBIvfXwD.jpg)
/rtv/media/media_files/2025/01/04/DoXR4AGAPH7H9xRVTaou.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-77-1-jpg.webp)
/rtv/media/media_files/2025/01/04/CnjpYDrTVSircmMHb0QN.jpg)
/rtv/media/media_files/2025/01/03/x4paJp0HVyjlHk50pz3j.jpg)
/rtv/media/media_files/2024/12/10/GhFWxspf9iimxnkJSjTt.jpg)
/rtv/media/media_files/2025/01/03/hsaYa2RNa6rgK0I0ZdqY.jpg)
/rtv/media/media_files/2024/12/08/LoocpF8eO5co6W2HDoQS.jpg)
/rtv/media/media_files/2025/01/03/iR52XAGCGt0jHiKVbLdm.jpg)
/rtv/media/media_files/2025/01/03/OC0QRFh6TPbNj2dPrrDc.jpg)