author image

Manogna alamuru

Khargpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
ByManogna alamuru

ఐఐటీ ఖరగ్పూర్‌‌లో విషాదం చోటు చేసకుంది. థర్డ్ ఇయర్ విద్యార్థి షాన్‌ మాలిక్‌ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహ్య చేసకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు
ByManogna alamuru

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి. ప్రధాని మోదీ, చిరంజీవి మరికొంత మంది మంత్రులు ఇందులో పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

LA: మరింత మండుతాయి..లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చుపై వాతావరణ శాఖ
ByManogna alamuru

ఇప్పటికే ఆరు రోజులై మంటలలో కాలిపోతున్న లాస్‌ ఏంజెలస్ రానున్న రెండు రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుందని అంటోంది అక్కడ వాతావరణ శాఖ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్
ByManogna alamuru

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి జోరు మీద నడుస్తున్నాయి. అధికా పార్టీ ఆప్, బీజేపీలు పోటాపోటీగ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TGSRTC: 5 లక్షల మందిని తీసుకెళ్ళిన టీజీఎస్‌ఆర్టీసీ
ByManogna alamuru

సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ నుంచి ఆంధ్రాకు జనాలు విపరీతంగా తరలి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా సొంతూళ్ళకు వెళ్ళి ఉంటారని అంచనా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్
ByManogna alamuru

నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

TS: వారికే రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల చేసిన రేవంత్ సర్కార్!
ByManogna alamuru

రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇవ్వనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

TS: తెలంగాణలో నో మోర్ బెనిఫిట్ షోస్, టకెట్ల రేట్ల పెంపు
ByManogna alamuru

సినిమా టికెట్ల రేట్లు పెంపు మీద తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. హైకోర్టు ఆదేశాల అనుగుణంగా ఇక మీదట బెనిఫిట్, స్పెషల్ షోస్, టికెట్ల రేట్లు పెంపు ఉండవని ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్
ByManogna alamuru

దగ్గుబాటి సురేష్ రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌‌లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్‌లు పెంపు
ByManogna alamuru

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్‌కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు