అమెరికాలోని లాస్ ఏంజెలెస్ తగలబడిపోయింది. అక్కడి విలాసవంతుల ప్రదేశాలు అన్నీ కాలి బుగ్గయ్యాయి. పసిఫిక్ పాలిసేడ్స్ రగిల్చిన మంటలో అత్యంత ఖరీదైన భవనం శిథిలంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఈనెల 13న ప్రధాని మోదీ జమ్మూ–కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. అక్కడ సోన్‌మార్గ్‌లో నిర్మించిన జడ్‌మోడ్ టన్నెల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికాలోని కాలిఫోర్నియాలోని కార్చిచ్చు మండుతూనే ఉంది. ఎన్నో ఇళ్ళు బూడిదపాలు అయ్యాయి...చాలా మంది రోడ్ల పాలయ్యారు...లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పుస్తకాల బరువు తగ్గనుంది. దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించింది ఏపీ గవర్నమెంట్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో సమావేశం కావాలని కోరుకుంటున్నారని అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఢిల్లీ స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపింది ఓ 12వ తరగతి కుర్రాడని తెలిసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఛత్తీస్‌ఘడ్‌లో జర్నలిస్ట్ ను దారుణంగా చంపిన ఘటన ఇంకా మరువనేలేదు. మళ్ళీ ఇంకో జర్నలిస్ట్ ఫ్యామిలీని చంపేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి శిక్ష నుంచి తప్పించుకున్నారు. న్యూ యార్క్ కోర్టు ఆయనకు అన్ కండిషనల్ డిశార్జ్‌ను విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు ఊరట లభించలేదు. న్యూయార్క్ జడ్జి విధించే శిక్షను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు