నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
భారతదేశం అభివృద్ధి చెందుతోందని...మూలాలు బలంగా ఉన్నాయని చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
దేశంలో బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రస్తుతం దీని ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఒక్క నెలలోనే సుమారు రూ.5 వేలు పెరిగింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఈ రోజు మార్కెట్ మాంచి జోరు మీద ఉంది. ప్రారంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడి 76,900 దగ్గర.. నిఫ్టీ 23,300 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తీస్తున్న మూవీ ఎస్ఎస్ఎమ్బీ. ఇందులో ఇంటర్నేషనల్ యాక్టర్ ప్రియాంక చోప్పా కూడా నటిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
స్టాక్ మార్కెట్లో ఈ ఐదు స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే తిరిగి చూసుకోనక్కర్లేదు అని చెబుతున్నాయి బ్రోకరేజీలు. వీటి మీద పెట్టుబడి పెడితే ఏడాది మొత్తం లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటే..ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే...అనర్థాలే జరుగుతాయి. దానికి నిదర్శనమే వాషింగ్టన్ విమాన ప్రమాదం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు పుణె లో నాలుగో టీ20 జరగనుంది. రెండు మ్యాచ్ లలో గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్లో ఓడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు