author image

Manogna alamuru

J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో.. వాతావరణశాఖ
ByManogna alamuru

కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు.   Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Champions Trophy: మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ...
ByManogna alamuru

అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Cricket: నేనప్పుడే వెళ్ళను..రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ
ByManogna alamuru

టీ20 వరల్డ్ కప్ సాధించాకనే ఆ ఫార్మాట్ లో నుంచి రిటైర్ అయ్యాం. అప్పటి వరకు నో రిటైర్మెంట్ అని చెప్పకనే చెప్పేశాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

AP: మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం
ByManogna alamuru

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాకుంభమేళా లో పుణ్యస్నానం చేశారు. ఆయన తన భార్య, కుమారుడు అకిరాతో కలిసి ఆయన ఈరోజు ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట
ByManogna alamuru

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో తొక్కిసలాట జరిగింది.  మర్రిచెట్టుకు దగ్గరలో మున్సిపల్ చెత్త ట్రాక్టర్ జనాల మధ్యకు రావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Bangladesh: యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ByManogna alamuru

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ  ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు..
ByManogna alamuru

భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్

AP: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్
ByManogna alamuru

కాకినాడ జిల్లాలో  హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.  అక్కడి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Hydra: అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
ByManogna alamuru

వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లకు ఛాన్స్ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పేశారు. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Kerala: హమాస్ నేతల ఫోటోలతో కేరళలో ఏనుగులతో ఊరేగింపు
ByManogna alamuru

కేరళలోని పాలక్కాడ్ లో జరిగిన ఏనుగుల ఊరేగింపు వివాదానికి కారణమయ్యింది.  ఏటా నిర్వహించే త్రిథాల ఫెస్ట్‌ లో హమాస్ నేతల ఫోటోలతో ఊరేగింపు చేయడమే దీనికి కారణం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు