ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
అణ్వాయుధాల తయారీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బ కొట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
కోలకత్తా ఆర్జీకర్ కాలే్ అండ్ హాస్పటల్. దేశంలో దీని పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. జూనియర్ డాక్టర్ రేప్, హత్య తరువాత ఈ ఆసుపత్రి పేరు మారు మోగిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గరలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ తెలంగాణ
పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య గొడవలతో రగిలిపోతోంది. వీరి మధ్య జరుగుతున్న కాల్పుల్లో 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. hort News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కెనడా, మెక్సికోలకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దిగుమతులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎట్టకేలకు వేతన జీవులు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. ట్యాక్స్ లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు