author image

Manogna alamuru

Cricket: ఈరోజు ఇంగ్లాండ్ తో రెండో వన్డే..కోహ్లీ పైనే అందరి దృష్టి
ByManogna alamuru

ఇంగ్లాండ్ తో టీ20 సీరీస్ గెలిచింది. వన్డే సీరీస్ లోనూ మొదటి మ్యాచ్ లో విజయం సాధించి దూకుడు మీద ఉంది టీమ్ ఇండియా. ఈరోజు రెండో మ్యాచ్ ఆడనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi Elections: ఆప్ పది శాతం డౌన్...బీజేపీ ఏడు శాతం అప్
ByManogna alamuru

ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలిచి...అధికారం స్వీకరించబోతోంది. గతంసారి కంటే ఈసారి బీజేపీ ఇక్కడ ఏడు వాతం ఓట్లను పెంచుకుంది. అదే సమయంలో ఆప్ పది శాతం పోగొట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

AP: ఢిల్లీకి, ఏపీకి పోలిక ఉంది..బీజేపీ చారిత్రాత్మక విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్
ByManogna alamuru

ఢిల్లీలో బీజేపీ విజయం చారిత్రాత్మకం అని అన్నారు ఏపీ హుక్యమంత్రి చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ఢిల్లీ విజయం సాధ్యం అయ్యిందన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Delhi Elections: తీర్పును గౌరవిస్తాం...పోరాటం కొనసాగిస్తాం..రాహుల్ గాంధీ
ByManogna alamuru

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ పై ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు.  ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

BJP: కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే!
ByManogna alamuru

అందరూ దిగ్గజ సీఎంలు...తమ తమ రాష్ట్రాల్లో పదేళ్లు అంతకన్నా ఎక్కువ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించి వాళ్ళు. వీళ్ళందరినీ మట్టి కరిపించిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi Elections: ఆప్ ను నిండా ముంచినవి ఆ మూడు కారణాలే..
ByManogna alamuru

ఆమ్ ఆద్మీ పార్టీని నట్టేట ముంచినవి ఆ మూడు కారణాలే అని చెబుతున్నారు. రోడ్లు, చెత్త, మురికినీరు సమస్యల్లో ఆ పార్టీ విజయం కొట్టుకుపోయిందని విశ్లేషిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi Elections: ఫలించిన బీజేపీ ఎత్తుగడ..ఓడిన అరవింద్ కేజ్రీవాల్
ByManogna alamuru

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయఢంకా మోగించింది. ముఖ్యంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించి చరిత్ర సృష్టించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi CM: షీలా దీక్షిత్, కేజ్రీవాల్ కు కామన్ సెంటిమెంట్ ఇదే.. కలిసొస్తే నెక్ట్స్ సీఎం అతనే!
ByManogna alamuru

ఢిల్లీ సీఎం పీఠానికి ఓ సెంటిమెంట్ ఉంది. గత రెండు సార్లుగా ఇదే అక్కడ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయితే కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మనే ఢిల్లీ తరువాతి సీఎం అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi Elections: కేజ్రీవాల్ ను ఓడించిన కాంగ్రెస్.. షాకింగ్ లెక్కలివే!
ByManogna alamuru

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఖాతా తెరవకుండానే దుకాణం సర్దేసుకుంది కాంగ్రెస్ పార్టీ. హ్యాట్రిక్ పరాజయంతో ఆ పార్టీ పోయింది సరే...కానీ వెళుతూ వెళుతూ ఆప్ ను కూడా తనతో తీసుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi Election Updates: ఢిల్లీలో డ్రామా..ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఏసీబీ నోటీసులు
ByManogna alamuru

నేడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నిన్న దేశ రాజధానిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి....... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు