ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Manogna alamuru
సరిగ్గా చదవడం లేదని కొట్టే టీచర్లను చూస్తుంటాం..కానీ పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని టీచర్లను కొట్టే ప్రిన్సిపల్ ను ఎప్పుడైనా చూశారా...Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైరల్ | నేషనల్
మాది అందరిదీ ఒకటే కాంపౌండ్...మేమందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళం అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. పుష్ప 2 సినిమా ఆడితే గర్వపడ్డాను. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే లో కూడా భారత టీమ్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో బ్రిటీష్ టీమ్ ను ఓడించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇద్దరు సీఎంలూ అవినీతి ఆరోపణలతో జైలుకెళ్ళారు. దానివలన పదవిని కోల్పోయారు. ఎన్నికలను ఫేస్ చేశారు. కానీ ఒకరు గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరొకరు ఓటమి మూటగట్టకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. నాలుగో సారి అధికారం వస్తామనుకున్న ఆప్ కలలు అన్నీ కల్లలు అయిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పుష్ప 2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓటీటీలో కూడ ప్రభంజన క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా పుష్ప 2 థాంక్స్ మీట్ జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలమాటి జనార్ధన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. తన మనుమడి చేతిలోనే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
సడెన్ గా వచ్చారు..ప్రభంజనం సృష్గించారు...పదేళ్ళ దిగవిజయంగా దేశ రాజధానిని పాలించారు...అంతే వేగంగా ఓడిపోయారు. పార్టీ గెలిచినా..ఓడినా మొత్తం అంతా కేజ్రీవాలే.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు