అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత క్రేజీ మనందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన మరో క్రేజీ ఆఫర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో లక్షలాది మంది భక్తులు స్నానాలు చేస్తున్న డ్రోన్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
శ్రీశైలంలో కూలిన టన్నెల్ లో నాలుగు రోజులై కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నల్గొండ | తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాని మోదీని కలవనున్నారు. నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం 10.30గంటలకు ప్రధానిని కలుస్తారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
కేంద్రీయ విద్యాలయాల్లో రూల్స్ మారనున్నాయి. 2026 నుంచి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రెండు సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్ | నేషనల్
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు , గడ్డెన్న వాగు పరిహారం చెల్లింపుల్లో ఆలస్యంపై నిర్మల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అక్కడి సివిల్ జడ్జి సంచలన తీర్పును వెలువరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
రష్యా-ఉక్రెయిన్ వార్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ల మధ్య వార్ గా మారింది. ఒకరి మీద ఒకరు మాటలు అనుకుంటూ ఇద్దరూ కొట్టుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పంజాబ్ లో అక్రమ ఏజెంట్లకు అడ్డకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా 1200లకు పైగా ఏజెన్సీలపై సోదాలను నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఈరోజు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఇతనే మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/11/aKwmxhrOZsEEB6JLPuES.jpg)
/rtv/media/media_files/2025/02/26/nNI9fxUsNXacqWgGmZXC.jpg)
/rtv/media/media_files/2025/02/26/zt62OhWRrRX61v7piX6u.jpg)
/rtv/media/media_files/2025/02/26/eVLXwhbQnt7BVdD4iOLu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CBSE-jpg.webp)
/rtv/media/media_files/2025/02/25/K1s1Oi3BXm8aOdHONonw.jpg)
/rtv/media/media_files/2025/02/24/FVnNZ2OUN6PaZSBTAQCD.jpg)
/rtv/media/media_files/2025/02/25/G31P2i8mlSxsnPGi0FxU.jpg)
/rtv/media/media_files/2025/02/03/JeIXgN6ycLgkNWMH26aI.jpg)
/rtv/media/media_files/2025/02/24/N5JVQHpvZhNJ2GR5AagX.jpg)