ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుపై ఉత్కంఠతకు తెరపడింది. టీమ్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అవుట్ అయిపోయాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
మహాకుంభమేళాలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జన్మించారని యూపీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరందరికీ కుంభమేళా, నదులు, శివునికి సంబంధించిన పేర్లు పెట్టారని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను విధానం స్థానంలో కొత్త బిల్లను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాల లిస్ట్ విడుదల అయింది. 2024లో అవినీతిలో ఏఏ దేశాలు ఏఏ ర్యాంకుల్లో ఉన్నాయని ఈ లిస్ట్ లో పొందుపరిచారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సినిమాలు...రాజకీయం..మళ్ళీ సినిమాలు...ఇలా సాగిన తన జీవితంలో ఇక మీదట పాలిటిక్స్ కు చోటు లేదని మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
అమెరికాలానే భిట్రన్ కూడా అక్రమవలదారులను వెనక్కు పంపేస్తోంది. ఇందులో భాగంగా భారతీయ రెస్టారెంట్ లను టార్గెట్ చేసారు అధికారులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అతి పెద్ద ఏఐ సమ్మిట్ జరుగుతోంది. దీనికి భారత ప్రధాని మోదీ హాజరవుతున్నారు . Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కు మధ్య మంచి ఫైట్ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బందీల విడుదలను ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. బందీల విడుదలపై హమాస్ కు డెడ్ లైన్ విధించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దేశ వ్యాప్తంగా సైకిళ్ళ కోసం ప్రత్యేక ట్రాక్ లు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు