గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, అల్లర్లలో మొత్తం 1400 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
భారత నౌకాదళంలో 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్ట్ ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్
వెంటనే ఏ హంగామా లేకుండా ఎన్నికలు జరిపినా దేశంలో బీజేపీకి అత్యధికంగా 343 సీట్లు వస్తాయని చెబుతోంది మూడ్ ఆఫ్ నేషన్ సర్వే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వస్తున్న విడి12 మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టినట్టు చెబుతూ టీజర్ ను వదిలారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
రేపు వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇంగ్లాండ్ జరిగిన మూడో వన్డేలో కూటా టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చితక్కొట్టేసింది. దీంతో వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచీ స్టాక్ మార్కెట్లు గందరగోళంలో పడిపోయాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
అమెరికాలో కేసులతో సతమతమవుతున్న వ్యాపారవేత్త అదానీకి పెద్ద ఊరట లభించింది. 50 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మణిపూర్ లో ఏడాదిన్నరగా హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాజకీయ అనిశ్చితి పెరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఇదే సరైన సమయమని అన్నారు ప్రధాని మోదీ. భారత్ లో వ్యాపారం పెరుగుదలకు ఆస్కారం ఉందని ఆయన అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు