ఇతన్ని అందుకోవడం దాదాపు అసాధ్యం. ఒకప్పుడు సచిన్ గురించి ఇలా అనుకునేవారు. కానీ అతన్ని దాటేసి అన్ బీటబుల్ అనిపించుకున్నాడు విరాట్ కోహ్లీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
హీరో అజిత్ రేసింగ్ కారు మళ్ళీ ప్రమాదానికి గురైంది. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ లో ఇది జరిగింది. అజిత్ వాహనం ట్రాక్ పై పల్టీలు కొట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
సోషల్ మీడియాలో బెట్టింగ్ పై రిల్స్ చేస్తూ అడ్డంగా బుక్కైన లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ చిన్న చిన్న విషయాలకే అందరూ సునాయాసంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ప్రెస్టీజియస్ మ్యాచ్ భారత్, పాకిసకతాన్ ల మధ్య జరగనుంది. ఇందులో టీమ్ ఇండియా ఎలా అయినా గెలవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
తెలంగాణలో మరో ఎనిమిదిమంది ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌ను నియమించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లోపల చిక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని రెస్క్యూ చేయడం కష్టతరంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లూ ఒక లెక్క...భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఒక లెక్క. ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 352 టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ ఇంగ్లిస్ 120 పరుగులతో దడదడలాడించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే టెస్ట్ లు చేయించుకున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు