author image

Manogna alamuru

USA: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు
ByManogna alamuru

అమెరికా, కెనడాల మధ్య టారిఫ్ ల వార్ కొనసాగుతూనే ఉంది. యూఎస్.. కెనడా నుంచి వచ్చే మెటల్ మీద 50 శాతం సుంకాన్ని విధించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: రాజమండ్రిలో లొంగిపోయిన బోరుగడ్డ..
ByManogna alamuru

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. నిన్న సాయంత్రం అతని మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జైలులో నేరుగా లొంగిపోయాడు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

PAK: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
ByManogna alamuru

పాకిస్తాన్ లో హైజాక్ అయిన ట్రైన్ పై భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందిని రక్షించారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Breaking: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం..రెండు బస్సులు ఢీ
ByManogna alamuru

అన్నమయ్య జిల్లాలో పెద్ద యాక్సిడెంట్ అయింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా..ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
ByManogna alamuru

ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ ఇదే..
ByManogna alamuru

రవీంద్ర జడేజా...కొట్టింది ఐదు రన్స్...అందులో చివరిది విన్నింగ్ షాట్ విత్ ఫోర్. చివర్లో వచ్చి మ్యాచ్ ను గెలిపించిన జడేజా విన్నింగ్ షాట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: కప్పు మనదే..ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేశారు
ByManogna alamuru

కప్ కొట్టేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చేశారు. 12 ఏళ్ళ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న శ్రేయస్ అయ్యర్
ByManogna alamuru

ఒక్క రన్ కే కింగ్  కోహ్లీ అవుట్ అయిపోయాడు. అలాంటి టైమ్ లో వచ్చాడు శ్రేయస్ అయ్యర్. సింగిల్స్ తీస్తూ అప్పుడప్పుడూ బ్యాట్ ఝుళిపించిన శ్రేయస్ 48 పరుగులు దగ్గర హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Champions Trophy: ఫైనల్స్ రోజు వర్షం పడితే..రిజర్వ్ డే ఉంటుందా?
ByManogna alamuru

దుబాయ్ లో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరుగనుంది. భారత్, న్యూజిలాండ్స్ ఇందులో తలపడుతున్నాయి. ఒకవేళ ఆట జరిగే సమయానికి వర్షం పడితే..అప్పుడు పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉంటుందా? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Syria: సిరియాలో 1000కు చేరిన మృతుల సంఖ్య
ByManogna alamuru

సిరియా హింసలో చనిపోయిన మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. ఇక్కడ అంతర్యుద్ధం మొదలయ్యాక ఇదే అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని చెబుతున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు