చాంపియన్స్ ట్రోఫీ 2025లో టైటిల్ పోరు కోసం భారత్ , న్యూజిలాండ్ జట్టూ రెండూ ఆరాటంగా ఎదురు చూస్తున్నాయి. రెండు జట్లూ చాలా బలంగానే ఉన్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
మోస్ట్ ఎవైటెడ్ మ్యాచ్ కు టైమ్ దగ్గర పడింది. రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. దుబాయ్ లో రేపు ఇండియా, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
వరుసగా 14 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోయింది. ఈసారైనా రోహిత్ శర్మ టాస్ గెలుస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఈరోజు దుబాయ్ లో ఇండియా, న్యూజిలాండ్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగునంది. అయితే మరోవైపు దీని మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కర్ణాటక యాక్టర్ రన్యారావు కేసు విషయం కీలక మలుపు తిరిగింది. ఈమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వానుఆటు...ఇప్పటివరకు ఇది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అసలీ పేరు కూడా 90శాతం మంది వినలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ పేరు మారుమోగిపోతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సిరియాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భద్రతా దళాలు, అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు, దాడులు భీకరంగా జరుగుతున్నాయి.
వరుసగా 15వరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | మహబూబ్ నగర్
ఇందిరమ్మ ఇళ్ళపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు