author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

Anant Ambani: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!
ByK Mohan

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ. Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | నేషనల్ | Short News మెస్సికి అనంత్‌ అంబానీ రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

PM Modi Tour: మోదీ పర్యటనలో.. ఇండియా-జోర్డాన్‌‌ 5 కీలక ఒప్పందాలు ఇవే!
ByK Mohan

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల జోర్డాన్‌ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Smart Watch: కిడ్నాపర్లను పట్టించిన స్మార్ట్‌వాచ్.. చిన్న తప్పుతో అందరూ జైలులోకి
ByK Mohan

సినిమాల్లో కనిపించే విధంగా ఓ యువకుడు తన చాకచక్యంతో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Gram Panchayat Elections 2025: ఒక్కో ఓటుకు రూ.1.50 లక్షలు.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్.. ఎక్కడో తెలుసా?
ByK Mohan

తెలంగాణలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ నేటితో ముగియనుంది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Dhruv 64: సెమీకండక్టర్ల రంగంలో ఇండియా మైలురాయి.. ధ్రువ్ 64 తెలుస్తే షాక్!
ByK Mohan

సెమీకండక్టర్ల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. టెక్నాలజీ | Latest News In Telugu | నేషనల్ | Short News

Maoists Arrest: సిర్పూర్‌-యు అడవుల్లో 16 మంది నక్సల్స్‌ అరెస్ట్
ByK Mohan

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించిన పోలీసులు 16 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశారు. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ

Crime: అసలు లక్ష, వడ్డీ రూ.73 లక్షలు.. కిడ్నీ అమ్మి అప్పు తీర్చిన రైతు
ByK Mohan

వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఆ రైతు రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు