Reserve bank of india says 88 of Rs 2000 notes has returned to banks / 88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు

G Ramu
Shiv Sena mouthpiece Saamanas rare criticism of Sharad Pawar/ అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు... పవార్ పై శివసేన ఫైర్...!
Doksuri storm in China At least 20 dead/ ఢొక్సూరీ తుపాన వల్ల భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. మరో 20 మంది గల్లంతు
అన్నాభావ్ సాఠేకు భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. సాఠే 103వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళిత బిడ్డ, దేశ మూలవాసి మాతంగి సమాజ ముద్దుబిడ్డ, అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Sidhu Moosewala murder accused Sachin Bishnoi extradited to India | సిద్దూ మూసావాల హత్య కేసులో నిందితున్ని అజర్ బైజాన్ నుంచి భారత్ కు
Advertisment
తాజా కథనాలు