Sidhu Moosewala murder accused Sachin Bishnoi: ప్రముఖ సింగర్, కాంగ్రెస్ దివంగత నేత సిద్దూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు సచిన్ బిష్ణోయ్ ను ఢిల్లీ పోలీసులు స్వదేశానికి తీసుకు వచ్చారు. కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు సచిన్ బిష్ణోయ్ మేనల్లుడు. అతన్ని అజర్ బైజాన్(Azerbaijan) రాజధాని నుంచి భారత్ కు తీసుకు వచ్చామని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరగోబిందర్ సింగ్ ధాలివాల్ తెలిపారు.
పూర్తిగా చదవండి..సిద్దూ మూసేవాలా హత్య కేసు… కీలక నిందితున్ని భారత్ కు తీసుకు వచ్చిన అధికారులు…!
Translate this News: