థియేటర్లతో సమానంగా ఓటీటీలో కూడా హంగామా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీలో తళుక్కుమంటున్నాయి. ఓవైపు థియేటర్లలో బ్రో, బేబి సినిమాల హంగామా నడుస్తుంటే.. మరో వైపు ఓటీటీలో సామజవరగమన సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది.
పూర్తిగా చదవండి..హిట్ సినిమా వచ్చింది.. ఫ్లాప్ మూవీ రాబోతోంది
శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈమధ్య కాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఆ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అలాగే నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి కూడా ఓటీటీలోకి రానుంది.

Translate this News: