రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధ ప్రాంతానికి భారతీయులను అక్రమ రవాణాగా పంపిస్తున్న ముఠా ను సీబీఐ అదుపులో తీసుకుంది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది.

Durga Rao
Delhi Capitals Alive In The Playoffs Race: ఢిల్లీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Delhi Capitals : ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది.
Teacher Jobs : 25 వేలకు పైగా ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు స్టే విధించింది. పశ్చిమ బెంగాల్ లో దాదాపు 26 వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పు ఇచ్చింది.
Advertisment
తాజా కథనాలు