మనకు చౌకగా లభించే పోషక పదార్థాల్లో గుడ్లు ఒకటి. ఎగ్స్ పోషకాలకు పవర్ హౌస్గా చెప్పుకోవచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అంటారు. ఎదిగే పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు ఆహారంగా పెట్టాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేసవిలో తప్పనిసరిగా వీటిని డైట్లో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వేసవిలో శరీరంలోని పోషకాలు చెమట రూపంలో నశిస్తాయి. వాటిని భర్తీ చేయడానికి గుడ్లను డైట్లో చేర్చుకోవాలి. తద్వారా న్యూట్రియెంట్స్ రీప్లేస్ చేయవచ్చు. వేసవిలో ఎగ్స్ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..ఎగ్స్ తినటం వల్ల కలిగే ఉపయోగాలు..
సవిలో శరీరంలోని పోషకాలు చెమట రూపంలో నశిస్తాయి. వాటిని భర్తీ చేయడానికి గుడ్లను డైట్లో చేర్చుకోవాలి. తద్వారా న్యూట్రియెంట్స్ రీప్లేస్ చేయవచ్చు. వేసవిలో ఎగ్స్ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
Translate this News: