అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా ప్రెసిడెంట్‌కు జీతభత్యాలు ఎలా ఉంటాయి? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు?...వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
కుంభమేళాలో అనేక వింతలు,విశేషాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే 10 సంవత్సరాల నాగసాధుశివానంద్ గిరిరాజ్ గురించి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది.దేశాధ్యక్షుడిగా తన చివరి రోజు బైడెన్ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే.. ఆదివారమంతా బైడెన్ దక్షిణ కరోలినాలో గడిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే టిక్ టాక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. .Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
దాదాపు 15 నెలలపాటు బాంబుల మోతతో హోరెత్తిపోయిన గాజా ఆదివారం కాస్త ప్రశాంతంగా కనిపించింది. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం కారణంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్‌ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్‌లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
వృశ్చిక రాశి వారికి నేడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయికన్య రాశి వారు నేడు మోసపోయే అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.అలాగే మిగిలిని రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో ... Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అంటే భారతకాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.దీని కోసం ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
భారతస్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నీరజ్ హిమానిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడి పెళ్లి వేడుకగా జరిగింది.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు