author image

Bhavana

IRAN: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!
ByBhavana

మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. గతంలో ఇదే కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇతడిపై.. దేశ ద్రోహానికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.ఇంటర్నేషనల్ | Short News

Crime: మనిషివా..పశువువా..నిండు చూలాలి కడుపు మీద కూర్చుని హత్య చేసిన దుర్మార్గుడు!
ByBhavana

అనుమానంతో కాచిగూడకు చెందిన సచిన్‌ అనే వ్యక్తి 7 నెలల గర్భవతి అయిన భార్య స్నేహను హతమార్చడు. ఆమె పొట్ట మీద కూర్చుని ఊపిరాడకుండ చేయడంతో తల్లితో పాటు, శిశువు కూడా బయటకు వచ్చి చనిపోయింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మరో భారీ అగ్నిప్రమాదం!
ByBhavana

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Supreme Court: గోధుమ పిండి, వాటర్ బాటిళ్లకు హలాల్ సర్టిఫికేట్ అవసరమా..?
ByBhavana

ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికెట్‌ వస్తువులపై యోగి ప్రభుత్వం నవంబరు 2023లో నిషేధం విధించగా... దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.నేషనల్ | Latest News In Telugu | Short News

Telangana: మరో వారం రోజులు ఇంతే.. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండలే!
ByBhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు
ByBhavana

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీద్వారకా తిరుమలరావు ప్రకటించారు.త్వరలో రాష్ట్రానికి వెయ్యి విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Horoscope Today: ఈరోజు ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా బెటర్‌!
ByBhavana

ధనుస్సు రాశి వారు ఈ రోజు ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.ధనుస్సు రాశి వారు ఈ రోజు ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.మిగిలిన రాశుల వారికి ఈరోజు ఎలా ఉండనుందో ఈ ఆర్టికల్‌ లో ...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Donald Trump: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..తొలి స్పీచ్‌ తో అదరగొట్టిన ట్రంప్‌!
ByBhavana

ట్రంప్‌ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు.అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలు కాబోతుందని ట్రంప్‌ అన్నారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Health Tips: నల్ల ఉప్పుతో జీలకర్ర కలిపి తీసుకోండి..బరువు తగ్గడంలో సూపర్‌ గా సాయపడుతుంది!
ByBhavana

కాల్చిన జీలకర్ర-నల్ల ఉప్పు బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. శరీర జీవక్రియను పెంచుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేసుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Jaggery Health Benefits: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!
ByBhavana

బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కాల్షియం అధికంగా ఉండే బెల్లం కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా నిరూపించగలదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు