author image

Bhavana

Trump-Israel: ట్రంప్‌ నకు గోల్డెన్‌ పేజర్‌ బహుమతి
ByBhavana

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు ఒక బంగారు పేజర్‌ ను బహుమతిగా ఇచ్చారు.గతేడాది లెబనాన్‌,సిరియాల పై జరిగిన ఘోరమైన పేజర్‌ దాడులకు ఇది సూచన అని జెరూసలేం పేర్కొంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Tamannaah: విజయ్‌ తో తమన్నా బ్రేకప్‌?
ByBhavana

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో పెట్టిన ఓ పోస్ట్‌ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | సినిమా

Horoscope Today:ఈ రాశుల వారికి ఈరోజు అన్నీ వృథా ఖర్చులే..తగ్గించుకుంటే బెటర్‌!
ByBhavana

కర్కాటకరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థిక లబ్ధి ఉంటుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ కథనంలో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Chicken: ఆరునెలల తరువాత నిందితుణ్ని పట్టించిన చికెన్‌..!
ByBhavana

గత నెలలో మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుణ్ని చికెన్‌ పట్టించినట్లు ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

Trump: ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్‌ ను మేం దెబ్బతీయడమా?
ByBhavana

ఇజ్రాయెల్‌ తో కలిసి ఇరాన్‌ను దెబ్బతీసేందుకు అమెరికా పని చేస్తోందంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ట్రంప్‌ స్పందించారు.ఇరాన్‌ శాంతియుత అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!
ByBhavana

గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం ఎంతో ఘనంగా మరో రెండు రోజుల్లో జరగబోతుంది. ఈ క్రమంలో ఆయన పెళ్లి వేళ.. దివ్యాంగులైన ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఒక్కో అమ్మాయికి 10 లక్షల రూపాయలు అందజేస్తాననన్నారు. నేషనల్ | Latest News In Telugu | Short News

ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates
ByBhavana

ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.తొలిసారి ఆయన తనే నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు.Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్

Health: పరగడుపున ఉసిరి ఆకులను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
ByBhavana

ఉదయం కొన్ని ఉసిరి ఆకులు తింటే, అది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కడుపు సమస్యలు ఉన్నవారికి ఉసిరి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Trump: వణికిస్తున్న ట్రంప్‌.. విదేశీ రాజకీయ నిధుల పై పట్టుబిగించిన గ్రీన్‌ ల్యాండ్‌!
ByBhavana

గ్రీన్‌ ల్యాండ్‌ పై ట్రంప్‌ కన్ను పడటంతో ఆ దేశం పూర్తిగా అప్రమత్తమైంది. తమ దేశంలోని రాజకీయ పార్టీలు విదేశాల నుంచి నిధులు స్వీకరించకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

BIG BREAKING: హీరో వేణుపై కేసు!
ByBhavana

హీరో వేణు పై హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదైంది.ఓ కన్‌స్ట్రక్షన్‌ కు సంబంధించిన విషయంలో వేణు పై కేసు నమోదైంది.సదరు సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో కంపెనీ ఎండీ ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | క్రైం

Advertisment
తాజా కథనాలు