author image

Bhavana

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | హైదరాబాద్ | టాప్ స్టోరీస్ | Short News : కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఆయన నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

By Bhavana

ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : లెబనాన్‌ లోని హెజ్‌బొల్లా మిలిటెంట్‌ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

By Bhavana

ఇంటర్నేషనల్ | క్రైం | Short News : హెజ్‌బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్‌ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు.

By Bhavana

తెలంగాణ | Short News : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

By Bhavana

ఇంటర్నేషనల్ | Short News : నేడు ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో పెద్దగా కనిపించదు.

By Bhavana

బిజినెస్ | టాప్ స్టోరీస్ | Short News : బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది.

By Bhavana

నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు.

By Bhavana

ఇంటర్నేషనల్ | క్రైం | Short News : లెబనాన్‌, సిరియాలలో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

By Bhavana

చికిత్స లేని సూపర్‌ బగ్స్‌ బారిన పడి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది మరణిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్‌పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ (జీఆర్ఏఎం)లో ఈ విషయం వెల్లడైనట్టు ‘లాన్సెట్ ’ పేర్కొంది.

By Bhavana

తెలంగాణ | Short News : మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు