భూమివైపు ఓ గ్రహ శకలం దూసుకు వస్తుందని నాసా తెలిపింది.ఒక నగరాన్ని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం ఉన్నందునే ఈ శకలానికి.. "సిటీ కిల్లర్" అనే పేరు పెట్టారు.ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

Bhavana
ByBhavana
ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు సమాచారం అనే వలయంలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలం అవుతుందని అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
గుండె ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకోవాలనుకుంటే, రోజూ తులసి ఆకుల నీటిని త్రాగాలి. , తులసి నీటిలో కనిపించే అన్ని అంశాలు తీవ్రమైన, ప్రాణాంతక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉన్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకొని బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ByBhavana
కామారెడ్డి శిశు మందిర్ పాఠశాల విద్యార్థుల కోసం ఛావా సినిమాని ప్రత్యేక షో ప్రదర్శించారు. సినిమా థియేటర్ లో విద్యార్థులు శివాజీ గురించి పాడుతున్న పాట ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ
ByBhavana
డొనాల్డ్ ట్రంప్ ..తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాల్లో మస్క్ జోక్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడి కోసం రూపొందించిన డోజ్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే ఫండ్ రద్దు గురించి ట్రంప్ స్పందించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో తన ప్రేమ, బంధం ఎలా ప్రారంభం అయిందో ఆష్లీ సెయింట్ క్లెయిర్ తాజాగా వెల్లడించారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. వివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీల్లో సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు